ICC Cricket World Cup 2019: Virat Kohli Comments On Hardhik Pandya Hitting In Ind VS Aus Match
  • 5 years ago
Shikhar Dhawan has been ruled out of the 2019 Cricket World Cup for 3 weeks with a fractured thumb. He had been hit on his left thumb during India’s match against defending champions Australia at The Oval on Sunday.Virat Kohli Comments On Hardhik Pandya Hitting In India VS Australia Match
#iccworldcup2019
#Hardikpandya
#viratkohli
#adamzampa
#aaronfinch
#davidwarner
#maxwell
#msdhoni
#teamindia
#cricket


వరల్డ్‌కప్‌లో కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు కోహ్లీకి హార్దిక్‌ పాండ్యా ఓ సూచన చేశాడంట.
Recommended