ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించేమంటూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మరోసారి స్పష్టం చేశారు