Chris Gayle proved once again that age is just a number and why he goes by the name of 'Universe Boss'. Gayle needed just a single to score his seventh IPL hundred but was cleaned up by RR pacer Jofra Archer in the final over.
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన ఈ కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్.. టీ20 ఫార్మాట్లో 1000 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు.