#VirushkaDivorce: Hilarious Memes

  • 4 years ago
#VirushkaDivorce: #VirushkaDivorce started trending on Twitter on Saturday. Virushka fans came up with hilarious memes over fake news
#VirushkaDivorce
#ViratKohli
#hilariousmemes
#AnushkaSharma
#Virushkafans
#VirushkaDivorcetrends
#Twittertrending
#socialmediaplatforms
సోషల్ మీడియా వేదికగా అసత్యవార్తల ప్రచారం ఎక్కువైంది. నిజ నిజాలతో సంబంధంలేకుండా కొంతమంది ఆకతాయిలు, ఫేక్ వెబ్‌సైట్స్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్‌ను విరాట్, అనుష్క స్వయంగా ప్రమోట్ చేస్తున్నారనే ట్వీట్లు కూడా కనిపించంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.