#Elephant : Hyderabad Man Announced Rs 2. Lakh Reward Who Gives Info On Incident

  • 4 years ago
మనిషిని నమ్మిన ఆ ఏనుగు మోసపోయింది. ఆహారం ఎరవేసి దాని ప్రాణాలు తీశాడు కర్కశకుడు. ఈ ఘటన ఇటు దేశాన్నే కాదు అటు ప్రపంచదేశాల్లో కూడా సంచలనం సృష్టించింది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని మల్లాపురంలో జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది.

#Elephant
#HyderabadManRs2LakhReward
#RIPhumanity
#Keralapregnantelephant
#2lkahprizemoney
#viral
#keralagovt
#Elephantnews
#elephantslivesmater
#karalacmo

Recommended