ICC Announced The T20 Ranks On Monday | Oneindia Telugu

  • 5 years ago
Team india lost the T20s on the Siris Against New Zealand. But in the latest ICC World T20 rankings, India's players have improved their ranks.
#kuldeepyadav
#cricket
#indiavsnewzealand
#babarazam
#southafrica
#pakistan
#krunalpandya
#rohitsharma
#shikhardhawan
#iccranking

న్యూజిలాండ్ గడ్డపై ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయిన మూడు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న టీమిండియా... తాజాగా ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత జట్టులోని ఆటగాళ్లు తమ ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

Recommended