Pawan Kalyan Responded & Slams Government Over Aurangabad Train Incident

  • 4 years ago
the bjp ally janasena chief pawan kalyan expressed grief on Aurangabad train incident in with 16 migrant labourers passed away on friday. he slams state govt for not facilitating shramik trains.
#Aurangabad
#PawanKalyan
#Aurangabadtrainmishap
#migrantlabour
#migrantworkers
#trains
#goodstrain
#Maharashtra
#lockdown
#lockdownextended
#narendramodi

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమానాల్లో తరలిస్తున్నవేళ.. వలస కూలీలు మాత్రం దిక్కులేని పక్షుల్లా తిరుగుతోన్న వైనం అందరినీ కంటతడిపెట్టిస్తున్నది. వేరే రాష్ట్రాల్లోని వలస కూలీలను సొంత ప్రాంతాకు తరలించేందుకు కేంద్రం ప్రత్యక రైళ్లు ఏర్పాటుచేసినా.. ఆ ఖర్చును రాష్ట్రాలే భరించాలని మెలికపెట్టడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. ఈలోపే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది