Lockdown From March 11 To April 4 | Aurangabad లో లాక్‌డౌన్.. 8 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా
  • 3 years ago
Maharashtra’s Aurangabad in ‘partial lockdown’. Aurangabad in Maharashtra will be placed under a "partial lockdown" from March 11 till April 4. Permissions for public functions, including weddings, will be denied during this period. The lockdown will remain in effect between 9 pm and 6 am.
#COVID19inindia
#Maharashtra
#CovidcasesinMaharashtra
#AurangabadLockdown
#partiallockdown
#publicfunctions
#coronainMaharashtra
#Coronavirusinindia
#Telugustates
#COVIDVccine
#CoronaVaccination
#nagpurlockdown

క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది . మహారాష్ట్రలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ క్రమంలోక‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌టంతో.. ఔరంగాబాద్‌లో పోలీసులు నైట్ క‌ర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు నైట్ కర్ఫ్యూ ఉంటుంద‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.
Recommended