Aurangabad : Goods Train Runs Over Chhattisgarh Labourers In Maharashtra
  • 4 years ago
14 migrants run over by goods train in Maharashtra, pm modi expressed his condolences.
#Aurangabad
#Aurangabadtrainmishap
#Maharashtra
#jalna
#migrantlabour
#migrantworkers
#trains
#goodstrain
#lockdown
#lockdownextended
#narendramodi
#indianrailways
#IRCTC
#Maharashtragovt
#UddhavThackeray
#ministryofrailways
#piyushgoyal
#pmmodi

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు ఢీ కొని పలువురు వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 15 మంది మరణించినట్లు తొలుత రైల్వే భద్రతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. పట్టాల వెంట స్వగ్రామానికి కాలి నడకన తిరుగు ప్రయాణమైన వలస కార్మికులు పట్టాల మీదే నిద్రించిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.