• 5 years ago
Telugu Desam Party senior leader and former finance minister of Andhra Pradesh Yanamala Ramakrishnudu have criticised the Government of Andhra Pradesh led by YS Jagan Mohan Reddy on hiking the liquor rates as 25 per cent, which is sales began on Monday.
#andhrapradesh
#liquorrates
#liquorhike
#ysjagan
#ysjaganmohanreddy
#amaravati
#yanamalaramakrishnudu
#tdp
#ysrcp

రాష్ట్రంలో మద్యం రేట్లను 25 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ మండి పడుతోంది. మద్యం రేట్లను పెంచి ప్రజలను జేబులను గుల్ల చేస్తోందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. జగన్ పాలనలో ఎలుకలు కూడా మందు తాగడానికి అలవాటు పడ్డాయని ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటుసారాకు బ్రాండ్ అంబాసిడర్లు తయారయ్యారని విమర్శిస్తున్నారు.

Category

🗞
News

Recommended