కేరళను కేంద్రం ఆదుకోవాల్సిందే: చంద్రబాబు
  • 6 years ago
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Monday said that the State government has extended an assistance of nearly Rs 50 crore through all means, including financial help, to the flood-ravaged Kerala.
#andhrapradesh
#kerala
#keralafloods
#chandrababunaidu
#centre
#Donations

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు మనమంతా అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విపత్తు సమయంలో సేవాభావంతో అందరూ ముందుకు రావాలని అన్నారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. కేరళ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Recommended