చంద్రబాబు చేతికి కట్టు || Chandrababu Naidu Suffering With Hand Pain || Oneindia Telugu
  • 5 years ago
Telugu Desam Party Supremo and former Chief Minister Chandrababu Naidu is suffering with hand pain. Former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has been suffering from his hand pain. According to the reports, TDP Chief has been suffering from pain in his right-hand fingers. It is said that there was swelling on the nerves of his right-hand fingers and he was suggested by the doctors to take rest for two days
#ChandrababuNaidu
#YSJagan
#TDP
#YSRCP
#Vijayawada
#andhrapradesh
#undavalli
#guntur

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి కట్టుతో కనిపించారు. కుడి చెయ్యి వంచడానికి వీలు లేకుండా ఆయన సపోర్ట్ గా కట్టు కట్టుకుని ఉండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాస్త కంగారు పడ్డారు. ఏమైందంటూ ఆయనను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ దృశ్యం కనిపించింది. చంద్రబాబు మణికట్టు నొప్పితో బాధపడుతున్నారని, రెండురోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని డాక్టర్లు సూచించినట్లు తెలియడంతో కుదుట పడ్డారు.
Recommended