India vs New Zealand,1st Test : Virat Kohli Says 'Our Performance Really Pushed Us Back'

  • 4 years ago
India vs New Zealand,1st Test : India faced a batting collapse for the second time in the match as the side lost the first Test against New Zealand on day four by ten wickets. Speaking about losing Test Match against New Zealand, Team India captain Virat Kohli said, "This is the game where we did not show enough.
#IndiavsNewZealand
#indvsnz1stTest
#indvsnz2020
#viratkohli
#mayankagarwal
#prithvishaw
#chateswarpujara
#jaspritbumrah
#kuldeepyadav
#mohammedshami
#cricket
#teamindia

న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు ఓటమితో ఆరంభించింది. వెల్లింగ్టన్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపధ్యం లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మీడియా తో మాట్లాడుతూ.. మా పనితీరు నిజంగా మమ్మల్ని వెనక్కి నెట్టింది.మంచి ప్రదర్శన చేయలేకపోయాం,ఇది వరకు ఆడిన మ్యాచ్లతో పోలిస్తే ఇది మంచి ప్రదర్శన కాదు. తొలి ఇన్నింగ్ లోనే బాగా ఆది ఉండాల్సింది. ఏది ఏమైనా రానున్న మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేస్తాం అని కోహ్లీ అన్నారు.