India vs New Zealand 3rd ODI: Virat Kohli was a disappointed man after India failed to win a single ODI in a series in New Zealand for the second time.After match loss kohli spoken with media.
#viratkohli
#rohitsharma
#KLRahul
#IndiavsNewZealand3rdODI
#indvsnz
#yuzvendrachahal
#ShreyasIyer
#ManishPandey
#cricket
#teamindia
టీ20 సిరీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మరింత కసిగా ఆడింది. మేము అలాంటి పట్టుదల చూపించలేదు, కసిగా ఆడలేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో క్లీన్‌స్వీప్ చేసి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా 31 ఏళ్ల తర్వాత వైట్‌వాష్‌కు గరవడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోయి ఘోర ఓటమిని టీమిండియా మూటగట్టుకుంది.

Category
🥇
Sports