#ThisHappened2019 : Team India Overall Performance In T20s || Oneindia Telugu

  • 4 years ago
Indian cricket team captain Virat Kohli led Team india Overall Performance In T20s. Here are the Complete details
#ThisHappened2019
#ViratKohli
#T20format
#rohitsharma
#klrahul
#టీ20

వెస్టిండిస్‌తో మూడు టీ20ల సిరిస్ ముగియడంతో 2019లో టీమిండియా టీ20 పోరాటం ముగిసింది. 2019లో న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌ చేజార్చుకోవడంతో ఏడాదిని మొదలెట్టిన కోహ్లీసేన వెస్టిండీస్‌పై 2-1 తేడాతో సిరిస్‌ను కైవసం చేసుకుని ఘనంగా ముగించింది.

Recommended