IPL 2021 : PBKS vs SRH : KL Rahul Completes 5,000 Runs In T20s || Oneindia Telugu
  • 3 years ago
Punjab Kings captain and opener KL Rahul completed 5,000 runs in T20 cricket during Match 14 of the Indian Premier League against Sunrisers Hyderabad in Chennai on Wednesday.
#IPL2021
#KLRahul
#PunjabKings
#SunrisersHyderabad
#PBKS
#SRH
#ViratKohli
#SureshRaina
#ChrisGayle
#Cricket

చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. సన్‌రైజర్స్‌ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు.
Recommended