IPL 2022, SRH VS PBKS: Kane Williamson Record| Punjab VS Hyderabad | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022, SRH VS PBKS: SRH skipper Kane Williamson won the toss in Punjab Kings VS Sunrisers Hyderabad Match

#IPL2022
#SRHVSPBKS
#KaneWilliamson
#SunrisersHyderabad
#PunjabKings
#Toss

సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో కలుపుకొని ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలిచాడు కేన్ మామ. టాస్‌ను గెలవడంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. టాస్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా గెలిపించే సత్తా కేన్ మామకు ఉందని చెబుతున్నారు ఫ్యాన్స్
Recommended