సాహో శాటిలైట్ రైట్స్ ఎంతో తెలిస్తే షాకే... || Prabhas Saaho

  • 5 years ago
బాహుబలితో ఇంటర్నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు ప్రభాస్, అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో తర్వాత విడుదల కాబోయే ప్రభాస్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఏ మాత్రం స్థాయి తగ్గకుండా సాహో చిత్రం మొదలైంది. #Prabhas #Saaho

Recommended