Saaho Movie Director Sujeeth Press Meet | Prabhas | UV Creations || Filmibeat Telugu
  • 5 years ago
Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie will Release In many languages. This Film Was Delayed from August 15th to 30th. this film has been directed by Sujeeth and produced by UV creations.
#EnniSoni
#YeChotaNuvvunna
#MazhaiyumTheeyum
#EkaanthaThaarame
#SaahoOnAugust30
#prabhas
#ghibran
#saaho
#sujeeth
#shraddhakapoor


తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన 'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్. ఈ ఒక్క సినిమాతో అతడి క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. అంతేకాదు, భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా నిలిచింది. రికార్డులు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. అలాగే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
Recommended