Prabhas to get Leaner After Saaho | Filmibeat Telugu
  • 5 years ago
Prabhas who has had to gain weight for his previous films, is now on a target to get leaner. The actor has been asked to get a leaner body for his next trilingual film directed by K.K. Radha Krishna. He had gained weight for Saaho and built a strong physique, given the amount of action that he had to do for the film.
#Prabhas
#Baahubali
#Saaho
#PoojaHegde
#Prabhasphysique

బాహుబలి చిత్రం నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తిప్పలు తప్పడం లేదు. బాహుబలి, బాహుబలి 2 కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. ఆ తరువాత కూడా ప్రశాంతంగా చేసుకునే చిత్రాలకు కాకుండా భారీ చిత్రాలకే ఒకే చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్లుగానే దర్శకులు ప్రభాస్ ని బాగా వాడేసుకుంటున్నారు. సాహో చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. సాహూ షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించేశాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 1960 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రాధాకృష్ణ రొమాంటిక్ ప్రేమ కథని సిద్ధం చేయరట.ఈ చిత్రంలో ప్రబస్ స్లిమ్ గా కనిపించాల్సి ఉంటుంది. దీనితో దర్శకుడు ప్రభాస్ ని బరువు తగ్గమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ డైటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Recommended