Prabhas Saaho To Release On August 15 Next Year | Filmibeat Telugu

  • 5 years ago
Magnum Opus Young Rebel Star #Prabhas's Saaho Releasing worldwide on 15th Aug, 2019. Saaho is an upcoming Indian action film written and directed by Sujeeth who earlier directed run raja run, and produced by UV Creations and T-Series.[ The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh and Evelyn Sharma, and is being shot simultaneously in Telugu, Tamil, and Hindi.
#Saaho
#Prabhas
#syeraa
#ShraddhaKapoor
#chiranjeevi
#Magnum
#stollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 9 నెల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేయడం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లు సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రూ. 250 నుంచి రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Recommended