Saaho Theatrical Trailer Released || Prabhas || Shraddha Kapoor || Sujeeth || UV Creations
  • 5 years ago
Saaho Theatrical Trailer Released.After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. Just Now this movie trailer released and going sensetion on social media.
#SaahoTrailer
#SaahoTheatricalTrailer
#Prabhas
#ShraddhaKapoor
#Sujeeth
#UVCreations


‘డార్లింగ్‌’ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు సుజీత్‌ పూర్తి యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు.
Recommended