Saaho: Prabhas "Saaho" Story Is Out!! | ‘సాహో’ స్టోరీ లీక్... రవితేజ సినిమాలో సీన్ రిపీట్!!
  • 5 years ago
Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie will Release In many languages. This Film Was Delayed from August 15th to 30th. this film has been directed by Sujeeth and produced by UV creations.
#Saaho
#Saahotrailer
#Prabhas
#Sujeeth
#shraddhakapoor
#tollywood



టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. భారతదేశ సినీ చరిత్రలోనే రికార్డులు తిరగరాసిన 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో 'సాహో' గురించి ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..
Recommended