Vishal-Anisha Wedding Date Info || Filmibeat Telugu
  • 5 years ago
Actor and Tamil Film Producers Council President Vishal is all to tie the knot with close friend Anisha Reddy and begin a new chapter in life. Vishal and Anisha wedding date fixed on October 9th.
#vishal
#anishareddy
#tollywood
#ayogya
#kollywood
#movienews
#arjunreddy
#pellichoopulu
#vijaydevarakonda

తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అమ్మాయి అనీషారెడ్డితో మార్చి నెలలో అతడి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశాల్-అనీషా పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. అయితే వెడ్డింగ్ సెర్మనీ హైదరాబాద్‌లో జరుగుతుందా? లేక చైన్నైలో జరుగుతుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే విశాల్ నుంచి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Recommended