Skip to playerSkip to main contentSkip to footer
  • 10/23/2021
Radhe Shyam Teaser: Introducing Prabhas as Vikramaditya in Radhe Shyam Movie Teaser on UV Creations
#RadheShyamTeaser
#PrabhasasVikramaditya
#PoojaHegde
#PanIndiaStarPrabhas
#RRR
#RadhaKKumar

‘రాధే శ్యామ్' నుంచి విడుదలైన టీజర్‌లో ప్రభాస్ పోషిస్తోన్న విక్రమాదిత్య పాత్రను పరిచయం చేశారు. ఇందులో అతడు ఇంగ్లీష్‌లో డైలాగులు చెబుతుండగా.. కింద సబ్‌ టైటిల్స్ వేశారు. ఇక, ఇందులో ప్రభాస్ కనిపించిన తీరు హైలైట్‌గా ఉంది. అలాగే, చివర్లో కనిపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ అదిరిపోయేలా డిజైన్ చేశారు.

Category

🗞
News

Recommended