Actor Vishal's Ayogya Movie Postponed Due To Financial Issues || Filmibeat Telugu

  • 5 years ago
Hero Vishal's Ayogya movie release postponed, even after its advance booking all over the Tamilnadu. Ayogya is a remake telugu super hit Temper, which directed by Puri Jagannadh as NTR hero. This movie release postponed due to financial reasons.
#vishal
#ayogya
#rashikhanna
#kajalagarwal
#ntr
#temper
#purijagannadh
#tollywood
#kollywood

వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న విశాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అభిమన్యుడు విజయంతో జోష్ మీద ఉన్న విశాల్ తాజాగా టెంపర్ రీమేక్ ఆయోగ్య చిత్రంలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆయోగ్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా మే 10న రిలీజ్ కావాల్సింది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆయోగ్య విడుదల వాయిదా పడింది. తమిళనాడు వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆ మేరకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ప్రేక్షకులు కంగు తిన్నారు.

Recommended