Lok Sabha Election 2019 : ఓటు వేయడానికి అరగంటకు పైగా క్యూలో నిల్చున్న ముఖ్యమంత్రి || Oneindia Telugu
  • 5 years ago
Chief Minister of Kerala Pinarayi Vijayan was cast his Vote in his native Village Pinarayi in Kannur District on Tuesday. He was queues up to casts his vote at polling booth in RC Amala Basic UP School in Pinarayi in Kannur district. Chief Minister of Odisha Naveen Patnaik also cast his Vote in Capital city of Odisha Bhubaneswar.
#loksabhaelections2019
#kerala
#kannur
#cpm
#polling
#narendramodi
#amishah
#naveenpatnaik

దేశవ్యాప్తంగా మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల వరకూ ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదు కాలేదు. కర్ణాటకలో 14, కేరళలో 20 లోక్ సభ స్థానాలతో పాటు అసోం, బిహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, గోవా, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దాద్రా నగర్, హవేలీ, డయ్యూ డామన్ లల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Recommended