Lok Sabha Elections 2019 : ఆ తెలంగాణ పల్లెలు 'ఓటు'కు దూరం.. ఎందుకో తెలుసా? || Oneindia Telugu
  • 5 years ago
Some Villagers Of Telangana boycott the elections. They demanded to solve the problems then they were ready to cast their votes. Otherwise they were saying no vote until solution.
#LokSabhaElections2019
#telangana
#villages
#boycott
#Elections
#voting
#voters
#demands

తెలంగాణలో కొన్ని పార్లమెంటరీ సెగ్మెంట్లలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రిలీజ్ చేసిన ఓటింగ్ శాతం ఆయా పార్టీల నేతలను కలవరానికి గురిచేసింది. అదలావుంటే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు.. ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చానీయాంశమైంది. ఉదయం నుంచి ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి విషయం అడిగారు.
Recommended