Lok Sabha Elections 2019:Arunachal Pradesh State Profile, Sitting MPs, MPs Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Arunachal Pradesh Lok Sabha Constituencys in video. Get information about election equations, sitting MPs, demographics, social picture, performance of current sitting MPs, election results, winner, runner up, & much more on Arunachal Pradesh.
#loksabhaelections2019
#arunachalpradeshloksabhaconstituencys
#arunachalpradeshstateProfile
#khirenrijiju
#takamsanjoy
#ninongering
#tapirgao
#bjp

ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 13.84 లక్షల జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో పురుషుల జనాభా.. 7,13,912 కాగా మహిళల జనాభా 6,69,815 మంది. అరుణాచల్ ప్రదేశ్ లో 78శాతం ప్రజలు గ్రామాల్లో నివాసం ఉంటుండగా.. రాష్ట్రంలో మొత్తం 65శాతం అక్షరాస్యులున్నారు. 29శాతం మంది హిందీ మాట్లాడుతుండగా..సుమారు 2శాతం మంది ముస్లింలు ఇక్కడ నివాసముంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ పడమటి నియోజకవర్గంలో ఎక్కువగా బర్మానుంచి వలసవచ్చినవారు నివసిస్తున్నారు. 104 జాతులకు చెందిన వారు రాష్ట్రంలో నివసిస్తుండడంతో వీరందరినీ ఆకట్టుకోవడం రాజకీయ పార్టీలకు అంత ఈజీకాదు.
Recommended