Lok Sabha Elections 2019: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు,జగన్, పవన్ !
  • 5 years ago
Lok Sabha Elections 2019:Assembly elections in Andhra Pradesh will be held in a single phase on April 11, 2019. AP is one of the state where simultaneous polls were held for both state assembly and Parliament. For the first time polling is held for 25 Lok Sabha and 175 assembly seats in Andhra Pradesh. the entire process of counting will complete on May 23.As well as The stage is set for polling in all 17 Lok Sabha constituencies in Telangana on Thursday with elaborate arrangements being made to ensure a free and fair poll.
#LokSabhaElections2019
#apassemblyelections2019
#chandrababu
#pawankalyan
#ysjagan
#APEC
#EVM
#MadhusudanGupta
#JanaSenaParty
#Guntakalconstituency

దేశ వ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి అన్ని చోట్లా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక, తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ ప్రముఖులు,రాజకీయ నేతలు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.
Recommended