Chitralahari Worldwide Pre-Release Business || Filmibeat Telugu
  • 5 years ago
Sai Dharam Tej, Kalyani Priyadarshan, Sunil, Nivetha Pethuraj and Vennela Kishore starrer Chitralahari Worldwide theatrical rights sold out for 13 Cr. Chitralahari directed by Kishore Tirumala with Sai Dharam Tej, Kalyani Priyadarshan, Sunil, Nivetha Pethuraj and Vennela Kishore in lead roles on Mythri Movie Makers banner. The film is gearing to release on 12th April 2019.
#Chitralahari
#SaiDharamTej
#KalyaniPriyadarshan
#Sunil
#NivethaPethuraj
#VennelaKishore
#tollywood

మెగా ఫ్యామిలీ స్టార్, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ప్లాపుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం రిలీజ్ కాబోయే 'చిత్రలహరి'పై ఈ సుప్రీం హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సారి సాయి ధరమ్ తేజ్ గట్టెక్కుతాడనే నమ్మకం అందరిలోనూ నెలకొని ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తోన్న 'చిత్ర‌ల‌హ‌రి'లో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
Recommended