Bigg Boss Telugu 4 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేటెడ్!! | Filmibeat Telugu
  • 4 years ago
Bigg Boss Season 4 wild card entry kumar sai likely to eliminate this week.
#BiggBossTelugu4
#kumarsai
#AmmaRajasekhar
#Gangavva
#BB4Elimination
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood

బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ సారి పెద్దగా సర్ ప్రైజ్ ఇవ్వలేదనే చెప్పాలి. ఒక్క అవినాష్ తప్పితే ఇతరులు చాలా వరకు నిరుత్సాహ పరిచారు. ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని గత కొన్ని వారాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఎలిమినెట్ కాబోయేది ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం కుమార్ సాయి హౌజ్ నుంచి బయటకు vellanuన్నట్లు తెలుస్తోంది.


Recommended