Comedian Sunil About His Role In Chitralahari Movie || Filmibeat Telugu
  • 5 years ago
Actor and Comedian Sunil speak to filmibeat on success of Chitralahari movie news. He played a role in this movie along with Sai Dharam Tej. He speaks about Trivikram Srinivas and His personal problems.
#ComedianSunil
#Chitralahari
#SaiDharamTej
#TrivikramSrinivas
#kishorethirumala
#tollywood

అరవింద సమేత చిత్రంతో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్.. మళ్లీ కమెడియన్‌గా బిజీ అవుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రలహరి సినిమా సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా సునీల్ మీడియాతో ముచ్చటించారు. తన జీవితంలో ఒడిదుడుకులు, విజయాలు, పరాజయాలపై స్పందించారు. చిత్రలహరి గురించి, తన వ్యక్తిగత అనుభవాలను వివరించారు. సునీల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
Recommended