AP Assembly Election 2019 : Guntakal Assembly Constituency,Sitting MLA,MLA Performance Report
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Guntakal Assembly Constituency in video. Get information about election equations, sitting MLA, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Guntakal.
#APAssemblyElection2019
#GuntakalAssemblyConstituency
#JithendraGoud
#VenkataRamiReddy
#ysrcp
#tdp
#congress
#janasena

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా అప్ప‌టి వ‌ర‌కు గుత్తిగా ఉన్న ఈ నియెజ‌క‌వ‌ర్గం అప్ప‌టి నుండి గుంత‌క‌ల్ గా మారింది. గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి నియోక‌వ‌ర్గంలో ఉన్న 9 గ్రామాలు, పామిడి మండ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. గుత్తి నియోజ‌క‌వ‌ర్గంలో గాదె లింగప్ప మిన‌హా మ‌రెవ‌రూ రెండు సార్లు గెల‌వ‌లేదు. గాదె లింగ‌ప్ప కుమార్తె నీలావ‌తి 2004 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్క‌డి నుండి ఒక‌సారి గెలిచిన నార‌య‌ణ‌ప్ప‌, మ‌రోసారి క‌ళ్యాణ‌దుర్గంలో గెలుపొందారు. ఇక్క‌డ ఒక‌సారి DK వెంక‌ట‌రెడ్డి మ‌రోసారి తాడిప‌త్రి లో గెలిచారు.
Recommended