AP Assembly Election 2019 : Addanki Assembly Constituency,Sitting MP, MP Performance Report

  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Addanki Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Addanki.
#APAssemblyElection2019
#AddankiAssemblyConstituency
#GottipatiRaviKumar
#VenkateshKaranam
#ysrcp
#tdp

1. 2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా కిరిసిపాడు, సంత‌మాగులూరు, బ‌ల్లికుర‌వ‌, జె పంగులూరు, అ ద్దంకి మండ‌లాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. గ‌తంలో ఉన్న మార్టురు నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు అయింది. వ‌ర్గ పోరుకు వేదికైన మార్టురులో గొట్టిపాటి - క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య రాజ‌కీయ అధిప‌త్య పోరు కొన‌సాగింది. మార్టూరు నియోజ‌క‌వ‌ర్గం లో గొట్టిపాటి హ‌నుమంత‌రావు రెండు సార్లు, క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి రెండు సార్లు, హ‌నుమంత‌రావు కుమారుడు న‌ర్సయ్య ఒక ఉప ఎన్నికతో స‌హా రెండు సార్లు గెలిచారు.