Lok Sabha Election 2019 : కవితపై 180 మందికిపైగా రైతులు పోటీ ! | Oneindia Telugu
  • 5 years ago
Now the country has turned the attention of Nizamabad to the general election. This is because of the fact that more than 180 farmers are contesting on the Kavitha of the TRS female candidate. While the withdrawal of the nominations will be completed by the end of the day, the farmers are not disturbed by the TRS leaders. A total of 203 nominations have been filed from this position followed by 189 candidates in the fray.
#LokSabhaElection2019
#MPKavitha
#TRS
#kcr
#ktr
#TRSleaders
#Nizamabad
#farmers
#nominations


నిజామాబాద్ లో రైతుల రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా స‌రే రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేదంటున్నారు రైతులు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కోసం వినూత్నంగా నిజామాబాద్ రైతులు నిరసన తెలుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు దేశం దృష్టి నిజామాబాద్‌పై పడింది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి కానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
Recommended