K.L. Rahul Only Indian In Top 10 Batsmen In T20 Rankings | Oneindia Telugu

  • 5 years ago
K L Rahul was the lone Indian to feature in the top 10 batting list in the latest ICC T20 International Players Rankings released on Thursday.
#KLRahul
#indiavsaustralia2ndT20I
#hardikpandya
#viratkohli
#msdhoni
#rishabpanth
#krunalpandya
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌లో భారత యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

Recommended