ICC Test Rankings : R Ashwin, Rohit Sharma, Rishabh Pant Move Up In Test Rankings
  • 3 years ago
India opener Rohit Sharma, wicketkeeper Rishabh Pant and allrounder R Ashwin all made significant gains in the ICC Test player rankings for batsmen, following the hosts' 317-run victory against England in Chennai.
#ICCTestRankings
#RavichandranAshwin
#RohitSharma
#RishabhPant
#ViratKohli
#IndvsEng2021
#IndvsEng2ndTest
#KaneWilliamson
#JackLeach
#Cricket

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ దుమ్ములేపారు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్‌లో సెంచరీలతో కదం తొక్కిన రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లు తమ స్థానాలను మెరుగుపరుచుకోగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.
Recommended