AP Assembly Election 2019 : Markapuram Assembly Constituency Report | Oneindia Telugu

  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Markapuram Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Markapuram.
#APAssemblyElection2019
#MarkapuramAssemblyConstituency
#JankeVenkataReddy
#KandulaNarayanaReddy
#ysrcp
#tdp

1.2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మార్కాపురం, పొదిలి మండ‌లాలు పూర్తిగా మార్కాపురం నియోజ క వ‌ర్గంలో క‌లిశాయి. ఇక్క‌డ కాంగ్రెస్ నేత కెపి కొండారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప‌ల‌క‌ల కేంద్రంగా ప్ర‌సిద్ది గాంచిన మార్కాపురం 1967 వ‌న‌కు క‌ర్నూలు జిల్లాలో ఉండేది. 1972 నాటికి ప్ర‌కాశం జిల్లాలో భాగ‌మైంది. ఇక్క‌డ రెండు సార్లు గెలిచిన కందుల ఓటుబ‌ల‌రెడ్డి కంభం, ఎర్ర‌గొండ‌పాలెంలో ఒక్కోసారి గెలిచారు. మార్కాపురం లో ఒక‌సారి గెలిచిన సిపిఐ నేత పూల సుబ్బ‌య్య‌, ఎర్ర‌గొండ పాలెం లో రెండు సార్లు విజ‌యం సాధించారు. ఎర్ర‌గొండ‌పాలెం లో ఒక‌సారి గెలిచిన జంకె రామిరెడ్డి, మ‌ర్కాపురంలో రెండు సార్లు గెలిచిన వెంక‌ట‌రెడ్డి తండ్రి..కుమారులు. 1983 లో గెలిచిన వివి నారాయ‌ణ రెడ్డి నాదెండ్ల ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు.

Recommended