Lok Sabha Election 2019 : History Of Narasaraopet Constituency,Sitting MP,MP Performance Report

  • 5 years ago
Know detailed information on Narasaraopet Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Narasaraopet.
#LokSabhaElection2019
#NarasaraopetConstituency
#Andhrapradeshelection
#rayapatisambasivarao
#palnadu
#tdp
#ycp
#janasena

లోక్ సభ ఎలక్షన్ 2019 : న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌స్తుతం ఓట‌ర్ల సంఖ్య 16 ల‌క్ష‌లు దాటింది. కొత్త ఓట‌ర్లుగా యువ‌త భారీ సంఖ్య తో చేరుతోంది. 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం ఇక్క‌డ ఓట‌ర్ల సంఖ్య 1,514,861. అందులో పురుష ఓట‌ర్లు.. 748,465 కాగా, మ‌హిళా ఓట‌ర్లు సంఖ్య .. 766,396 గా ఉంది. ఇక్క‌డ పోలింగ్ శాతం దాదాపు 80 శాతం వ‌ర‌కు ఉంటంది. 2014 ఎన్నిక‌ల్లో నర్స‌రావుపేట పార్ల‌మెంట్ ప‌రిధిలో ఓటింగ్ 85 శాతంగా న‌మోదైంది.

Recommended