Telangana Cabinet Expansion : Will KCR Break NTR Record ? | Oneindia Telugu
  • 5 years ago
Telangana Cabinet Expansion : The Chief Minister late NTR was dismissed by the Cabinet due to internal deputes. After the cancellation, the cabinet has not been restored for nearly 18 days. While there are no internal differences in Telangana, some leaders are expressing the view that Chief Minister Chandrasekhar Rao is turning back the NTR Record from expanding the ministerial category.
#kcr
#ntr
#trs
#Cabinet
#elections

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించింది టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను విజ‌య‌వంతంగా తిప్పికొట్టింది. అనుకున్న‌ట్టే ఎన్నిక‌ల రూపంలో ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి ఊహించ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఎవ‌రి స‌హాకారం లేకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే ఆదిఖ్యాన్ని సంపాదించుకుంది. దీంతో అదికార పార్టీ విధానాల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌సారిగా చెక్ పెట్టింది గులాబీ పార్టీ. ఇక్క‌డి వ‌ర‌కు క‌థ సుఖాంతంగా ఉన్నా అపలు ట్విస్టు ఇక్కడే మొదలౌతోంది. అన్నీ అనుకూలిస్తున్నా మంత్రి వర్గ విస్థరణలో ముఖ్యమంత్రి ఎందుకు తాత్సారం చేస్తురనే అంశం అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Recommended