KCR Cabinet : Who Are The Ministers Among TRS Candidates ? | Oneindia Telugu
  • 5 years ago
Mr Ali, a member of the Telangana Legislative Council, was the only Minister to take oath along with Mr Rao on Thursday. According to a statement KCR has allotted him Home portfolio. Mr Ali was holding Revenue portfolio in KCR's previous cabinet. Home Ministry, considered a key portfolio, was with Nayani Narasimha Reddy during the first term of TRS government.

క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కేసీఆర్ ప్రమాణ స్వీకార సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం గమనించాల్సిన విషయం. కేసీఆర్ తో పాటు మంత్రిగా మహమూద్ అలీ కూడా ఈ రోజే ప్రమాణం చేశారు. మిగితా మంత్రులు మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే విషయంలో చర్చలు జోరందుకున్నాయి. మంత్రి పదవులు దక్కింది వీరికే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.
Recommended