Cricketers Most Number Of Career Runs Without Hitting A Six | Oneindia Telugu

  • 6 years ago
Manoj Prabhakar holds the record for most number of ODI career runs without hitting a six
#ManojPrabhakar
#odi
#six
#formats

క్రికెట్ ఒక జెంటెల్మెన్ గేమ్. ఈ గేమ్‌లో బ్యాట్స్‌మెన్లు ప్రత్యర్ధి జట్ల బౌలర్లను ఊచకోత కోస్తుంటారు. మరి బౌలర్లు ఏమన్నా తక్కువ తిన్నారా? బౌలర్లు సైతం బుల్లెట్ లాంటి బౌలర్లతో బ్యాట్స్ మెన్‌ను గడగడలాడిస్తారు. క్రికెట్ అంటేనే ఫోర్లతో పాటు సిక్సులు కూడా ఉంటాయి. అలాంటి క్రికెట్‌లో సిక్స్ లేకుండా వెయ్యికిపైగా పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్స్ లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మన భారత్‌కు చెందిన ఆటగాడే కావడం విశేషం.

Recommended