Sachin to Kohli : Cricketers hail 'Run Machine' Mithali Raj for historic feat
  • 7 years ago
India eves skipper Mithali Raj created history today (July 12) against Australia as she became the first women cricketer to complete 6000 runs in ODIs. India are currently playing Australia in a crucial ICC Women's World Cup 2017 encounter. India batting first posted a mammoth total of 226 for the loss of 7 wickets in their 50 overs.



ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్‌ చరిత్రలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు మహిళల వన్డేలో 6 వేలకు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
Recommended