కల్తీపై కొరడా.. 5లక్షల వరకు జరిమానా.! హోటల్స్ కు Food safety Controller Warning.! | Oneindia Telugu

  • 15 days ago
హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, బేకరీ, ఐస్ క్రీమ్ షాప్స్ లో కాలం చెల్లిన పదార్దాలు విక్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని, కల్తీ తినుబండారాలు అమ్మినట్టు నిర్దారణ ఐతే 5లక్షల జరిమానాతో పాటు ఆయా సంస్ధల లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలజీ రాజు హెచ్చరించారు.
Food Safety Controller Balaji Raju has warned that appropriate action will be taken if expired ingredients are sold in hotels, restaurants, malls, bakeries, ice cream shops, and if adulterated food is found to be sold, a fine of Rs. 5lacs.

~CA.43~CR.236~ED.232~HT.286~