Skip to playerSkip to main contentSkip to footer
  • 3/12/2019
Bumrah, who has never hit a maximum in an ODI match, surprised everyone when he swung hard and sent Cummins towards long on for a gigantic six.
#IndiaVsAustralia4thODI
#Venkatesh Prasad
#shikhardhavan
#ViratKohli
#rohithsharma
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ చివరి బంతికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిక్స్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 19 ఏళ్ల రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 11వ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన బుమ్రా.. చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తద్వారా 2000వ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే పోటీలో మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కొట్టిన సిక్సర్ రికార్డును బుమ్రా సమం చేశాడు.
వన్డేల్లో బుమ్రా కొట్టి తొలి సిక్సర్ ఇదే కావడం గమనార్హం. బుమ్రా పాల్గొన్న 100 అంతర్జాతీయ పోటీలో బుమ్రా ఈ రికార్డును అధిగమించాడు.

Category

🥇
Sports

Recommended