India vs Westindies 2018 2nd Odi : Virat Kohli Achieves These 7 Records | Oneindia Telugu
  • 5 years ago
Virat Kohli entered the 10000 runs club in ODIs during the second match against the West Indies at Visakhapatnam on Wednesday (October 24). Keeping in mind the fact that comparisons are odious, Kohli took just 205 innings as compared to Sachin Tendulkar's 254 innings to reach the landmark. Here's MyKhel taking the opportunity to find out the top five ODI innings of King Kohli.
#indiavswestindies
#cricket
#viratkohli
#virendersehwag
#sachintendulkar
#westindies

రెండో వన్డే మధ్యప్రదేశ్ నుంచి వైజాగ్‌కు మారడంతో టీమిండియాకు బాగా కలిసొచ్చినట్లు అయింది. ఎందుకంటే వైజాగ్ స్టేడియంలో ఆడిన ఎనిమిదింటిలోనూ ఒక్కటి మినహాయించి అన్నింటిలోనూ విజయాలే. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరిన టీమిండియా క్రికెటర్లలో కోహ్లీ సఫలమైయ్యాడు. 81 పరుగులు చేసి.. పది వేల పరుగులు సాధించడంతో పాటు.. వెస్టిండీస్‌పై తన అద్భుత ఇన్నింగ్స్‌కు మరోసారి తెరలేపాడు.
Recommended