అలీబాబా సంస్థ కి రాజీనామా చేయనున్న జాక్ మా

  • 6 years ago
Alibaba’s co-founder and executive chairman, Jack Ma, said he planned to step down from the Chinese e-commerce giant on Monday to pursue philanthropy in education, a changing of the guard for the $420 billion internet company.
#Alibaba
#JackMa
#Alibaba
#richestman
#china
#philanthropy
#e-commerce
#executivechairman

ప్రఖ్యాత అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా త్వరలో రిటైర్ కానున్నారు. అలీబాబా ప్రతిష్టాత్మక ఈ కామర్స్ సంస్థ. దీని నుంచి తాను తప్పుకోవాలని అనుకుంటున్నానని జాక్ మా వెల్లడించారు. ఇది 420 బిలియన్ డాలర్ల విలువైన ఈ కామర్స్ సంస్థ.

Recommended