Japan Companies All Set To Leave China | చైనా కి జపాన్ కంపెనీలు గుడ్‌బై!!
  • 4 years ago
Japan is willing to fund its companies to shift manufacturing operations out of China, Bloomberg has reported as the disruptions caused to production by the pandemic has forced a rethink of supply chains between the major trading partners. As part of its economic stimulus package, Japan has earmarked $2.2 billion to help its manufacturers shift production out of China. Of this amount, 220 billion yen ($2 billion)is for companies shifting production back to Japan and 23.5 billion yen for those seeking to move production to other countries.
#china
#japan
#india
#ShinzoAbe
#japancompanies
#XiJinping
#chinaproducts
#japancompanies
#usa
#modi
#Tokyo
#Beijing

ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఈ కమ్యూనిస్టు దేశం.. మరో సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామిక రంగంలో ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న చైనాను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నాయి పలు దేశాలు. చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లు, కంపెనీలను మూసివేయడానికి సన్నద్ధమౌతున్నాయి.
Recommended