US Blocklists 24 Chinese Companies Over Role In South China Sea || Oneindia Telugu
  • 4 years ago
The United States on Wednesday announced sanctions and restrictions on two dozen Chinese companies and associated officials for taking part in building artificial islands in disputed waters in the South China Sea.
#DonaldTrump
#MikePompeo
#ChineseCompanies
#SouthChinaSea
#ChineseCompaniesInUS
#China
#UnitedStates

చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. రెండు డజన్ల చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చింది.
Recommended